Thursday, March 7, 2013

దొంగ- పోలీస్ (గౌతమ్ చెప్పిన కథ)

గౌతమ్ -రెండవ తరగతి

నా పేరు గౌతమ్. నా కథ పేరు దొంగ- పోలీస్. ఒక రోజు ఒక దొంగ ఉండాడు.   అది దొంగ బేంకు వెళ్లిండు. అప్పుడు అది దొంగ గన్ను తీసిండు. అప్పుడు అది అబ్బాయి "ఆ.." చెప్పిండు. అప్పుడు అది దొంగ "కీస్ ఇవ్వు ".  అప్పుడు  ఆ అబ్బాయి కీస్ గివ్ టు దొంగ. అప్పుడు దొంగ డోర్ వెళ్లి, ఓపెన్ చేసి, మొత్తం డబ్బులు సూట్ కేసు పెట్టింది. అప్పుడు అది దొంగ పారిపోయింది. అది పోలీసు " అది దొంగ కేచ్ చెయ్యండి".  అప్పుడు అది దొంగ పారిపోయింది. అప్పుడు అది- ఆ పోలీస్ డై వచ్చింది( చనిపోయాడు).    అప్పుడు మొత్తం పోలీసు కాల్చింది దొంగ.   అప్పుడు అది దొంగ అరెస్టు అని మొత్తం పోలీసు పుట్ ఇన్ జైల్ దొంగ. నా కథ అయిపోయింది.

1 comment:

  1. haha Very cute!
    :)
    Chinnappudu ma annayya valla abbayi cheppina katha gurthochindi
    This was his story:
    "oka kaaki undi. Daani gundu meeda juttu ledu. Enda vacchindi. Adi sachchipoindi"

    ReplyDelete