Contact

బాల కవనం పత్రికకు మీ పిల్లల  రచనలను పంపాలనుకుంటున్నారా? స్వయంగా మీ పిల్లలు చెప్పిన కథలు లేదా కవితలు ( ఎక్కడా ఇంత వరకు ఎవరూ చెప్పినవై  ఉండకూడదు)  వారితోనే చెప్పించి రికార్డు చేసి MP3 fileను, తెలుగు లో యూనీకోడ్ లో టైప్ చేసిన కాపీని , ఫోటో జత పరచి పంపండి. కథకు పిల్లలే బొమ్మ వెయ్య గలిగితే ఇంకా మంచిది.  పేరు, చదువుతున్న తరగతి, ఊరు విధిగా రాయాలి.  ప్రచురణకు పంపాల్సిన e-mail   tellanart@gmail.com ఎలా రికార్డు చెయ్యాలి? ఇతరత్రా సందేహాలున్నా సంప్రదించండి.     

No comments:

Post a Comment