Thursday, March 7, 2013

దొంగ- పోలీస్ (గౌతమ్ చెప్పిన కథ)

గౌతమ్ -రెండవ తరగతి

నా పేరు గౌతమ్. నా కథ పేరు దొంగ- పోలీస్. ఒక రోజు ఒక దొంగ ఉండాడు.   అది దొంగ బేంకు వెళ్లిండు. అప్పుడు అది దొంగ గన్ను తీసిండు. అప్పుడు అది అబ్బాయి "ఆ.." చెప్పిండు. అప్పుడు అది దొంగ "కీస్ ఇవ్వు ".  అప్పుడు  ఆ అబ్బాయి కీస్ గివ్ టు దొంగ. అప్పుడు దొంగ డోర్ వెళ్లి, ఓపెన్ చేసి, మొత్తం డబ్బులు సూట్ కేసు పెట్టింది. అప్పుడు అది దొంగ పారిపోయింది. అది పోలీసు " అది దొంగ కేచ్ చెయ్యండి".  అప్పుడు అది దొంగ పారిపోయింది. అప్పుడు అది- ఆ పోలీస్ డై వచ్చింది( చనిపోయాడు).    అప్పుడు మొత్తం పోలీసు కాల్చింది దొంగ.   అప్పుడు అది దొంగ అరెస్టు అని మొత్తం పోలీసు పుట్ ఇన్ జైల్ దొంగ. నా కథ అయిపోయింది.

Sunday, February 3, 2013

వరూధిని చెప్పిన హైకూలు







వరూధిని - నాలుగవ తరగతి
1
అర్థం కాకుండా ఏదో ఏదో మాట్లాడుతున్న
పాపాయి మోగుతూంది
ఆగని రేడియో లాగా
సంతోషంతో

2
సుద్దముక్కతో గీసిన గీత
వెలిసిపోయిన గులాబీ లాగా
మిస్టరీగా ఉంది

....................