ఒక ఊరులో ఒక పిల్లి, ఎలుక, కుక్క ఉండేవి. ఒక సారి పిల్లికి ఎలుక తినాలనిపిచ్చింది. కానీ ఎలుక ఎప్పుడూ తప్పిచ్చుకునేది.
అందుకే ఒక సారి పిల్లి కుక్క దగ్గరికి వెళ్లింది. "నాకొక ట్రాప్ పెడతావా?" అనడిగింది.
"ఎందుకు?" అంటే- కుక్క అడిగింది.
సమీర, మూడవ తరగతి |
"సరే" అని ఇద్దరూ పెట్టారు.
తర్వాత ఎలుకను పట్టుకుంది, తినేసింది పిల్లి.
అప్పుడు కుక్క అడిగింది " నేను నీకు సహాయం చేసా గాబట్టి , నాకు నువ్వు సహాయం చేస్తావా? " అనడిగింది కుక్క.
"సరే ఏంటి నీ సహాయం చెయ్యాలి? " అనడిగింది పిల్లి.
" నేను నిన్ను తింటానూ " అంది కుక్క. " అయ్యయ్యో, నేను ఇరుక్కు పొయ్యాను " అని పిల్లి బాధ పడింది . అందుకనే మంచి వాళ్లతోనే స్నేహం చెయ్యాలి. ఇదీ నా కథ.
.............................
No comments:
Post a Comment